NTR హృతిక్ “వార్-2' రివ్యూ & రేటింగ్
శత్రువులుగా మారిన మిత్రులు విక్రమ్(NTR), కబీర్(హృతిక్) దేశం కోసం ఒక్కటై విదేశీ కుట్రను ఎలా తిప్పికొట్టారనేదే 'వార్-2' స్టోరీ. NTR హృతిక్ స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. వార్-1 ఇంట్రో లేకపోవడం, ఊహించే సీన్లు, కొన్నిచోట్ల డబ్బింగ్ సమస్య, పూర్ VFX మైనస్. స్పై యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికే నచ్చుతుంది.Rating 3.5/5.5