
సిపిఐరాష్ట్ర4వ మహాసభల వాల్ పోస్టర్ విడుదల
జయ ప్రదం చేయండి:
సీ పీ ఐ నియోజక వర్గ ఇంచార్జీ:పెర్ముల. గోపాల్
మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లో రాష్ట్రస్థాయిమహాసభలకు భారీ ఏర్పాట్లు
అచ్చంపేట, ఆగస్టు 14:భారతకమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తాలూకా ప్రధాన కార్యదర్శి పెరుముల గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సిపిఐ 4వ రాష్ట్ర స్థాయిమహాసభలు మేడ్చల్ జిల్లా, గాజులరామారాం షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్ మండలంలో ఘనంగానిర్వించనున్నట్లు ఆయన తెలిపారు. కార్మికులు కర్షకులు,ప్రజలందరిసహకారంతోజరుపుకునేమహాసభలనుజయప్రదంచేయాలనికోరుతూఅచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయిసమావేశానికి అన్ని ప్రాంతాల నుండి పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశముందనిఅన్నారు.ఈ నేపథ్యంలో సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలగోడపత్రాన్ని (వాల్ పోస్టర్) అచ్చంపేట తెలంగాణఅమరవీరులస్తూపంవద్దఅధికారికంగాఆవిష్కరించారు.బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన్న యాదవ్
ఐ.ఎన్.టియు.సి అధ్యక్షులు మహబూబ్ అలీ
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోరటి నరేష్
కార్మిక నాయకులు హుస్సేన్, కాషాయ, బురాన్, చాన్ పాషా , ఈ కార్య క్రమంలో తది తరులుపాల్గొన్నారు.