logo

నార్నూర్ మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన సిఐ పప్పుల ప్రభాకర్ సార్ గారిని,,,

నార్నూర్ మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన సిఐ పప్పుల ప్రభాకర్ సార్ గారిని కలిసి ఉమ్మడి నార్నూర్ గాదిగూడ మండల గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరడమైనది యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గాన్నే ఎన్నుకోవాలని సిఐ గారు పిలుపునిచ్చారు అనంతరం సిఐ సార్ గారిని బిజెపి నార్నూర్ మండల అధ్యక్షులు భిక్కు రాథోడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ చాళుర్కర్ భీంపూర్ మాజీ సర్పంచ్ రాథోడ్ రాజు ఎస్సి సెల్ సెల్ అధ్యక్షులు కుంభేకుమ్బే రాజు బిజెపి నాయకులు కుడిమేత హన్మంతు బంజారా సేవ సమితి కార్యదర్శి జాదవ్ దేవిదాస్ బిజెపి నాయకులు రాథోడ్ సంతోష్ శ్రీకాంత్ బంజారా యువ నాయకులు రాథోడ్ ప్రవీణ్ నాయకులూ ప్రవీణ్ శ్రీకాంత్ సురేష్ వీరితో కలిసి సిఐ ప్రభాకర్ సార్ గారిని శాలువాతో సన్మానించారు..

2
768 views