logo

అఖిలభారత శ్రీశైలం కుమార్ శాలివాహన నిత్య అన్నదాన సత్రం నందు ఈనెల 20న చండీ హోమం గాయత్రి హోమం.

శ్రీశైల కుమ్మర శాలివాహన నిత్య అన్నదాన సత్రం
అఖిల భారత శ్రీశైల కుమ్మర శాలివాహన నిత్య అన్నదాన సత్రం కార్యవర్గ సభ్యులకు రూము దాతలకు సత్రం నకు చందా రూపం న ఇచినటువంటి దాతలకు తెలియజేయునది ఏమనగా మన సత్రం లో చండిహామం గాయత్రీ హామం శివపార్వతుల హామం తేది 20-8-2025న అనగా బుధవారం ఉదయం 7.00గంటల నుండి 10 గంటల వరకు జరుగును.3 ప్రాంతముల వారు ఆంద్ర మరియు తెలంగాణ, రాయలసీమ కమిటి సబ్యులకు రూము దాతలకు సత్రం నకు చందా రూపమున ఇచ్చినటువంటి దాతలకు 3 ప్రాంతాల కుల బంధువులకు అందరూఆహ్వానితులుగా తెలియ జేయుచున్నాము .3 ప్రాంతాల రాష్ట్ర అద్యక్షులు అనుమతితో నిర్ణయం జరిగినది .రూము దాతలు మరియు చందా దారులు, కమిటి సభ్యులు వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము .సత్రం లో జరిగిన అభివృద్ధి పనులు గురించి అధ్యక్షులు గారు తెలుపగలరు. ఈ క్రింద తెలిపిన అభివృద్ది పనులు 3 రాష్ట్రాల అధ్యక్షులు వారు మరియు కుల పెద్దలు .ప్రారంబోత్స౦ చేయుదురు అని తెలియజేయుచున్నాము .(1).60 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ (2).ఆఫీస్ రూము పైనా ప్రెసిడెంట్, సెక్రెటరి, కోశాధికారి గార్లకు వారు ఉండుటకు కొత్తగా రూము ఏర్పాటు చేయడమైనది (౩).సత్రం లో గ్రౌండ్ ఫ్లోర్ మరియు 1ST ఫ్లోర్ రూముల్లో టైల్స్ వేయించటము జరిగినది (4).కళా మండపము స్టేజి వెడల్పు చేయించి స్టీల్ రైలింగ్ చేయించటము జరిగినది (5).కమిటి సభ్యుల శిలా పలకలు ప్రారంబోత్సము జరుగును .ఈ కార్యక్రమం అన్నింటికీ సత్రం కార్యవర్గ సభ్యులు మరియు కమిటి సభ్యుల 3 ప్రాంతాల కుల బంధువులు అందరూఆహ్వానితులుగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము

15
334 views