logo

79వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా వేడుకలునిర్వహించిన.

హైదరాబాద్: బిజెపి సిటీ ఆఫీసులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన బిజెపి పార్టీ.
స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి కార్యాలయంలో జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న Telangana BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు & ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే *Shri.Chintala Ramachandra Reddy* గారు ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు మరియు వివిధ పదాధికారులు అధికార ప్రతినిధులు అందరూ పాల్గొని ఊరుకోరు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది.

1
58 views