logo

రెప రెపలాడిన మువ్వెన్నల జెండా

15/08/2025 , విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ సరవోదయ మండల్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేడుకకు ఏపీ సిఐడి ఏఫ్ బి బ్యూరో డైరెక్టర్ వి హెచ్ ఎల్ నగేష్ ముఖ్య అతిధిగా హాజరై త్రివర్ణ పతకాన్ని ఎగురేశారు. ( సవరణ ;- నిన్న సరవోదయ మండల్ బదులుగా రసజ్ఞ సంస్థ అని పడినది ) ,విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ వి. త్రినాధ్ రావు , తర్వాత ఆంధ్ర ప్రదేశ్ సరవోదయ మండల్ రాష్ట్ర కార్యదర్శి డి. దీనబందు,విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ వి. త్రినాధ్ రావు, కార్యదర్శి హేమ వెంకటటేశ్వరిలతో కలసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిధి స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకత పై ప్రసంగించారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా శాఖ సభ్యులు నవరస మూర్తి, కృష్ణ మూర్తి , కేశవ , గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

0
793 views