logo

రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేష్ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేష్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులను మంత్రి లోకేష్ కలుసుకున్నారు.

9
1167 views