logo

వెలుగోడు మండలం ఉత్తమ వ్యవసాయ అధికారిగా పవన్ కుమార్

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA):
నంద్యాల జిల్లా పరిధి బొమ్మల సత్రం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవములు ఘనంగా నిర్వహించారు.79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాల మంత్రివర్యులు . శ్రీ బిసి జనార్దన్ రెడ్డి మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ కు ఉత్తమ వ్యవసాయ అధికారి ప్రశంసా పత్రం అందుకున్నారు.
వెలుగోడు మండలం నందు నేను చేసిన కృషి అత్యుత్తమ పనితీరుకి సహకరించిన వెలుగోడు రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేసిన ఏవో పవన్ కుమార్.

0
0 views