logo

శ్రీ మద్దిలేటి దేవస్థానం నందు ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

నంద్యాల జిల్లా /బేతంచర్ల (AIMA MEDIA): బేతంచెర్ల మండలం శ్రీరంగాపురం గ్రామ పరిధిలో వెలసిన మద్దులేటి నరసింహ స్వామివారి దేవస్థానం నందు ఉపకమీషనర్ & కార్యనిర్వహణాధికారి M.రామాంజనేయులు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి M.రామాంజనేయులు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను గురించి ప్రసంగించి వారి త్యాగాలను మరువలేనివి అని తెలియజేశారు.అనంతరం ఆర్.యస్.రంగాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల యందు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయి స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి ప్రసంగించారు.

6
100 views