logo

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్ అడ్డా ఆటో కార్మికులు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీస్ అడ్డా ఆటో కార్మికులు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రెసిడెంట్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. స్వతంత్రం యొక్క విలువను గౌరవాన్ని భవిష్యత్తు తరాలకు అందాల అందించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆటో అధ్యక్షులు, నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన. ట్రాఫిక్ సిఐ బెల్లం సత్యనారాయణ
కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు పాల్వంచ కృష్ణ ఐ ఎన్ టి యు సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నరాల నరేష్ డి ఆర్ టి యు ఆటో కార్మిక ఖమ్మం జిల్లా నాయకులు ఎస్.కె. సత్తార్ మియా ఖమ్మం జిల్లా టిఎన్టియుసి అధ్యక్షులు
మీగడ రామారావు కాంగ్రెస్ ఆఫీస్ అడ్డా ప్రెసిడెంట్ సిహెచ్ లక్ష్మీనారాయణ
అడ్డా వైఫ్ ప్రెసిడెంట్ మరియు కమిటీ సభ్యులు ఈ యొక్క జండా ఆవిష్కరణలో పాల్గొన్నారు

136
8888 views