logo

బిజెపి స్టేట్ ఆఫీసులో వాజ్పేయి వర్ధంతి.

హైదరాబాద్: బిజెపి నాంపల్లి స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో వాజ్పేయి వర్ధంతి వేడుకలు.
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు పుష్పాంజలి ఘటించారు.

ఆయన దార్శనికత, రాజనీతిజ్ఞత మరియు దేశానికి చేసిన సేవ ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తుంది.

0
0 views