logo

ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సందర్శించి ఆయా పనులలో ఉన్నటువంటి ఇబ్బందులను అధికారులకు వెంటనే ఫోన్ మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సాకలి నరేందర్, మండల అధ్యక్షుడు లక్ష్మా గౌడ్, ఏఎంసి డైరెక్టర్ సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, విడిసి అధ్యక్షులు సాకలి సాయిలు, ఎంపీడీవో నాగేశ్వర్, ఏఈ సుచరిత, మరియు బండి పోచయ్య, జగన్, డీలర్ గంగాధర్, సుద్దాల బాలరాజు,
గీరెడ్డి కృష్ణారెడ్డి, పోసానిపేట గ్రామ పంచాయితీ సెక్రెటరీ నరేష్, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

4
47 views