logo

సహకార సంఘాల పాలకవర్గాల పదవి కాల పెంపుపై హర్షం వ్యక్తం..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : పిట్లం మండలం ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ పదవి కాలాన్ని మరోసారి ఆరు నెలలు పొడిగించినందున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు కి జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ షెట్కర్ కి NDCCB చైర్మన్ రమేష్ రెడ్డి చిత్రపటానికి పిట్లం మండలం లో గల ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ లు NDCCB డైరెక్టర్ ముస్కుల సాయిరెడ్డి, ఒంటరి శపథం రెడ్డి పిట్లం, జార నాగి రెడ్డి చిన్న కొడప్గల్, గుండా వెంకట్ రామ్ రెడ్డి కరేగాం పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించినందుకు, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సరిపడ ఎరువుల ఉంచుతామని అన్నారు.

2
46 views