logo

బస్సు ప్రయాణానికి నోచుకోని ముజ్గి గ్రామస్తులు.



(AIMA media:-నిర్మల్ జిల్లా బ్యూరో, ఆగష్టు 13).

నిర్మల్ మండల్ ముజ్గి గ్రామస్తులు దాదాపుగా 5000 జనసాంద్రత ఉన్న గ్రామస్తులు బస్సు సౌకర్యానికి నోచుకోలేకపోతున్నారు. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది, ముజ్గి గ్రామానికి మాత్రం బస్సు లేదు,. ముజ్గి గ్రామస్తులు ముజ్గి నుండి నిర్మల్ పోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు మా గ్రామానికి కనికరించి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు

58
4893 views