logo

నన్నపనేని మురళీకృష్ణ అమెరికా పర్యటన దిగ్విజయం స్వదేశాగమన శుభాకాంక్షలు

సత్తెనపల్లి :

పల్నాడు జిల్లా సత్తెనపల్లి వాస్తవ్యులు నన్నపనేని మురళీకృష్ణ తమ అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా వారి మిత్రులు బుద్ధుల గోపి, ఆకి నరేష్, కొప్పురావూరి కాశీ వెంకట సుబ్బారావు (గోపాలట్రెండ్స్), సోము సాయి, రోటరీ క్లబ్ జోనల్ చైర్మన్ బెల్లంకొండ నాగసాయి ప్రసాద్, పోలెబోయిన బ్రహ్మయ్య హృదయపూర్వక స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియజేశారు.నన్నపనేని మురళీకృష్ణ అమెరికాలో తమ పర్యటనలో ఎన్నో విజయాలు సాధించి, సత్తనపల్లి ప్రాంతానికి గౌరవం తెచ్చారని వారి మిత్రులు కొనియాడారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమాజంలో సానుకూల ప్రభావం చూపేందుకు తమ కృషిని కొనసాగిస్తారని ఆకాంక్షించారు.

13
487 views