
వివాహ దినోత్సవమున సేవా కార్యక్రమాలు అభినందనీయం
లైన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్
డాక్టర్ కే రాజేందర్ రెడ్డి
తొర్రూరు ఆగస్టు 16 ;లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ ఆధ్వర్యంలోక్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నరసయ్య అధ్యక్షతన.శనివారం క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్ - డిస్టిక్ క్యాబినెట్ మెంబర్(సోషియో మెడికల్ అసిస్టెంట్ ఫర్ టీనేజ్ గర్ల్స్) వజినపల్లి శైలజ ఎం జె ఎఫ్ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు సేవలు అందించడం అభినందనీయమని లైన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు అన్న ప్రసాద వితరణ తొర్రూర్ లయన్స్ భవన్ లో అరబీ పాఠశాల విద్యార్థులకు క్వింటా బియ్యం,నిత్యవసరస రుకులు మరియు స్కూల్ బ్యాగులు 30 మంది పిల్లలకు పండ్లు వితరణ చేయడం*చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్ కే . రాజేందర్ రెడ్డి గారు, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మాదారపు వేణుగోపాల్ , ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నాళ్ళ కృష్ణమూర్తి ఫాస్ట్ సెక్రటరీస్ పెరుమాండ్ల రమేష్ , తమ్మీ రమేష్ , క్లబ్ జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్ ,క్లబ్ సభ్యులు బోనగిరి వేణు , క్లబ్ జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి క్లబ్ సభ్యులు దొనికెన నగేష్ చిదురాల శ్రీనివాస్, ముడుపు సరిత , సేవాతరుని పాస్ట్ ప్రెసిడెంట్ మాధవ పెద్ది వాణి గారు, జలీల్ నాన్ లయన్ మెంబర్స్ పాల్గొన్నారు.