logo

అరకు: గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించండి

గిరిజన ప్రాంత రహదారి, విద్య, ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విద్యశాఖ మంత్రి నార లోకేష్ ను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమారు కోరారు. శనివారం జీసీసీ చైర్మన్ విజయవాడ లో రాష్ట్ర విద్యశాఖ మంత్రిని కలిశారు. ఈ మేరకు గిరిజన ప్రాంత సమస్యలను జీసీసీ చైర్మన్ కిడారి వివరించారు. అలాగే జీసీసీ పనితీరు, జీసీసీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, నూతన ఉద్యోగాలు కల్పించవలసిన ఆవసరంపై నార లోకేష్ కి తెలియచేసారు.

0
66 views