logo

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్, పల్లా శ్రీనివాస్ యాదవ్

గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ తో కలిసి గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. తాడిబొయిన సుందర రావు ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో వారు పూజల్లో పాల్గొని, భక్తులతో కలిసి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

4
448 views