logo

5వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సనా స్పీచ్ హియరింగ్ క్లినిక్

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం నర్సీపట్నం గ్రామంలో కృష్ణ బజార్ నందు సనా స్పీచ్ హియరింగ్ క్లినిక్ నూతనంగా ప్రారంభించబడింది. ఎన్. మస్తాన్ వల్లి, (ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ తెరపిస్ట్రా)రాజేశ్వరి,(ఆడియాలజిస్ట్ఆ అండ్ స్పీచ్ తెరపిస్ట్) ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనకాపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఉత్తమ వైద్య సేవలు చేస్తూ ప్రజల మన్నలను పొందిన సనా స్పీచ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నంలో ప్రారంభించబడింది. మస్తాన్వలి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని, హీరింగ్ అసెస్మెంట్ టెస్టింగ్, హీరింగ్ ఎయిడ్స్ ఫిట్టింగ్, ప్రోగ్రామింగ్, ప్యూర్ టోన్ ఆడియో మెట్రి, ట్యూనిక్ షోర్క్ టెస్ట్, ఇన్ఫిడెన్స్ ఆడియోమెట్రీ వంటి వినికిడి వైద్య పరీక్షలను తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. అలాగే తమ వద్ద 40 సంవత్సరాలు పైబడిన పేద ప్రజలకు ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించి హీరింగ్ మిషన్స్ మరియు బ్యాటరీలు తక్కువ ఖర్చుతో ఇవ్వడం జరుగుతుందని. ఇటువంటి సేవలను చేయడం వలన ఎంతోమంది పేద ప్రజలకు మేలు కలిగిందని తెలిపారు. సామాన్యులకు వైద్యం తక్కువ ధరలో అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

87
3796 views