దేశం కోసం గెలిచాం – ఆర్మీ వీరులకు ఈ విజయాన్ని అంకితం!" -: కెప్టెన్ SKY
హ్యాండ్ షేక్ కోసం పాకిస్తాన్ ఎదురుచూసింది... కానీ టీమ్ ఇండియా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి తలుపులు మూసేసింది మేము మా డ్యూటీ చేసాం... దేశం కోసం గెలిచాం!-