logo

చిత్తూరు జిల్లా నుంచి ఒక కలకలం రేపిన ఘటన...”

. చిత్తూరు జిల్లా నుంచి ఒక కలకలం రేపిన ఘటన...”

[ కూలిపోయిన ఇల్లు]

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చితపార గ్రామంలో వర్షం కారణంగా ఓ బీదవాడి ఇల్లు కూలిపోయింది.
ఈ దృశ్యం చూస్తేనే ఆ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

ఆ సమయంలో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అదృష్టవశాత్తూ ప్రాణం తప్పించుకున్నాడు. కానీ… ఇప్పుడు ఆయనకి ఉండటానికి ఇల్లు లేదు.
“నాకు ఇప్పుడు ఇల్లు లేదు. ప్రభుత్వం నాకు సహాయం చేయాలి” అని బాధతో మనోహర్ గౌడ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు.ఒక వర్షం కురిసినా… ఒక బీదవాడి ఇల్లు పోయింది. ప్రభుత్వ సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం

3
1398 views