logo

స్వచ్ఛత హి సేవా లో భాగంగా శ్రమదానం


కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ గారి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కోరుట్ల బస్టాండ్ ప్రాగణంలో శుభ్రపరచడం జరిగింది.

ఈ కార్యక్రమంను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ రవీందర్ గారు మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 02 వరకు నిర్వహించబడుతుంది. కాబట్టి పట్టణంలోని యువకులు మరియు స్వచ్ఛంద సేవ సంఘాలు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ,అశోక్, మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

0
0 views