అడవిలో అమ్మ గా అభిమాన్యు 🙏🏽🙏🏽🙏🏽
82550%
ఏనాబైరెండు వేల ఐదువందల యాభై రూపాయలు ఆర్థిక సహాయం
ఆర్థిక సహాయం చేసిన వారే దైవ సమానులు మీ అందరికీ పాదాభివందనాలు🙏🏽🙏🏽🙏🏽
గోండ్వానా పంచాయతీ రాజ్ సెంటర్ సార్మీడి తొడసాం అమృతరావు మరియు గితేదార్ కేస్లాపూర్ వివిధ గ్రామ పటేల్స్ ప్రజా ఉద్యమ సంఘం నాయకుల ఉద్యోగుల సమక్షంలో
కీర్తిశేషులు తొడసాం ఏత్మాబాయి పచ్చి బాలేంత పసిబాబుకు జన్మనిచ్చి స్వర్గస్తులైన సమాచారం తెలుసుకొని బాబుకు జీవితంలో వెలుగు నివ్వాలని అభిమన్యు గ్రూప్ కి సహాయం కోరడంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మానవత్వ దృక్పథంతో ఆర్థిక సహాయం చేసిన రూపాయలను ఈరోజు సిరికొండ మండలంలోని భీంపూర్ గ్రామంలో ఏత్మాబాయి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది
గ్రూప్ పై నమ్మకంతో బాధ్యతగా భరోసా గా ఉంటూ ఆర్థిక సహాయం చేయడం నమ్మకానికి ఒక గొప్ప సంకల్పం వరం
భవిష్యత్తుతో కూడా విద్య వైద్యం కోసం కష్టం ఆపదలో ఉంటే ఆదుకోవడానికి పెద్ద మనసుతో ముందు రావాలని మనసారా కోరుతూ
సదా మీ సేవలో
అభిమన్యు గ్రూప్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽