ఈ బతుకమ్మకు ఒకటే చీర
ఈ బతుకమ్మకు ఒకటే చీర
సంక్రాంతికి మరొక చీర ఇవ్వనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈసారి ఒక చీర, సంక్రాంతికి మరొక చీర ఇవ్వాలని నిర్ణయం
2–3 రోజుల్లో ప్రారంభం కానున్న చీరల పంపిణీ, కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు పంచనున్న ప్రభుత్వం.