logo

విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విద్యాలయం గరివిడి యాజమాన్యం

శ్రీ వెంకటేశ్వర పశు వైద్యా విద్యాలయం గరివిడి కళాశాల లో ఈ రోజు ఉదయం నుండి కళాశాల విద్యార్థులుకు బోధన ప్రొఫెసర్ లకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం లో విద్యార్థుల కంటి చూపు సమస్యలు గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించటం జరిగింది ఈ కార్యక్రమం లో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం డాక్టర్ మక్కెన శ్రీను గారు (కాలేజీ dean), డాక్టర్ జ్యోతిశ్రీ గారు , గంగునాయుడు గారు, ముఖ్య అతిధులు గరివిడి కంటి పరీక్ష హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ T. తంగరాజు గారు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు

2
774 views