విశాఖ సిటీ రోడ్డు ఇరువైపులా ఫుట్ పాత్ పై ఉన్న దుకాణాలు పై "జీవీఎంసీ "హేచ్చిరికలు జారీ..!!!
AIMA న్యూస్ : SEP23:మంగళవారం :విశాఖపట్నం న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా సమీపంలో ఉన్న, మధురవాడ, ఎండడా, విశాలాక్షినగర్, MVP, డబుల్ రోడ్డు అనుకోని ఉన్న ఫుట్ పాత్ పై అక్రమంగా ఉన్న దుకాణాలు న్ని జీవీఎంసీ అధికారులు కాళీ చేసే పక్రియ కొనసాగుతున్నది.. ఇప్పటికి గత ఐదు రోజులుగా కొనసాగుతున్న తరుణం లో ఈ రోజు ఎంవీపీ కాలనీలో లో ఫుట్ పాత్ పై ఉన్న దుకాణాలున్ని కాళీ చేసారు. జీవీఎంసీ అధికారులు ఫుట్ పాత్ పై ఉన్న దుకాణల్ని నోటీష్ ఇచ్చిన, దుకాణా యాజమన్లు పట్టించుకొక పోవడతో జీవీఎంసీ అధికారులు రంగంలో దిగి దుకాణల్ని కాళీ చేయించారు. దీనితో చిరు వ్యాపారాలుకి ఏమి చెయ్యాలో తెలియక తమ జీవితాలు రోడ్డున పడ్డాయి అని ఆవేదన వ్యక్తపరిచారు.. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు దుకాణాలు పోయిన వారికీ న్యాయం చెయ్యాలి నీ కోరారు..