logo

తెలంగాణ రాష్ట్ర లో జరిగిన సమావేశంలో 33 జిల్లాల్లో ప్రతి గ్రామం నుండి సర్పంచులను ఎన్నుకోవాలని ఆర్ టి ఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పశువుల రవికుమార్అ న్నారు

వరంగల్ జిల్లాలో జరిగిన మీటింగ్ లొ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణలోని 33 జిల్లాల అధ్యక్షులు పాల్గొని రాబోయే ఎన్నికల మేరకు ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పశువుల రవికుమార్ మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలో ప్రతి గ్రామం నుండి సర్పంచులను ఎన్నుకోవాలని జిల్లా అధ్యక్షుల కు ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఎలక్షన్లో నిలబడే ప్రతి అభ్యర్థులు జాబితాలను సేకరించాలని ఎలక్షన్ కు సంబంధించిన అన్ని సలహాలు సూచనలు తీసుకొని చురుకుగా పనిచేయాలని అన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్. పి. ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ రవికుమార్, మహిళ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు సరిగమల స్నేహలత, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

18
2277 views