తాయిలాండ్ దేశం లో బతుకమ్మ సంబురాలను పురస్కరించుకొని పాటయా సిటీలో కాలిమతాను దర్శించుకున్న ఓరుగల్లు వెలమ బిడ్డలు
వెలమ సహకార సంఘం ట్రైసిటి వరంగల్ వారి ఆధ్వర్యంలో థాయిలాండ్ దేశంలోని పట్టాయా లో శ్రీ కాళీమాత దేవాలయంలో తెలంగాణ సాంప్రదాయ ఆటపాటలు లలో వెలమ సహకార సంఘం ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్న విజ్ఞాన విహార యాత్రలో భాగముగా పాల్గొన్న మన వెలమ ఆడపడుచులు