logo

మహిళ, శిశు, వికలాంగులు & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆద్వర్యం లో పోషణ మాహ్" కార్యక్రమాల లో

మహిళ, శిశు, వికలాంగులు & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆద్వర్యం లో పోషణ మాహ్" కార్యక్రమాల లో భాగంగా జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్లో బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ ను శుక్రవారం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీమతి అరోమా సింగ్ టకోర్, RPF IG/PCSC/SCR , అమిత్ ప్రకాశ్ మిశ్రా (Sr. DSC, నాందేడ్), జిల్లా సంక్షేమ అధికారి కె. మిల్కా అష్ఫాక్ అబ్దుల్ (DC, పోషణ అభియాన్) పాల్గొన్నారు.

0
0 views