ఈ ఏడాది తొక్కిసలాట ఘటనలు
* తిరుపతి: JAN 8న వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి
* ప్రయాగ్ రాజ్ : JAN 28న మౌని అమావాస్య రోజు కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది దుర్మరణం
* బెంగళూరు: JUN 4న IPL ట్రోఫీ గెలిచిన ఆనందంలో RCB చేపట్టిన విజయోత్సవ ర్యాలీలో 11 మంది మృత్యువాత
* కరూర్: SEP 27న విజయ్ సభలో 39 మంది దుర్మరణం