పెద్దమ్మల రెడ్డి హరిజనవాడలో బతుకమ్మ సంబరాలు. బిక్నూర్ మండల్ రిపోర్టర్ దినకర్
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అర్జున వాడలో మహిళలు పూలతో బతుకమ్మలు పేర్చి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపు కున్నారు