logo

బిజెపి ఎంపీ నిన్న జరిగిన ఇండియా మ్యాచ్ కిలకి పాత్ర పోషించిన తిలక్ వర్మ ని కలవడం జరిగింది.

హైదరాబాద్: నిన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును విజయంలోకి నడిపించిన తెలుగు తేజం తిలక్ వర్మ గారి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.

#TeamIndia

0
0 views