logo

ప్రకృతిని ఆరాధించే పండగ సద్దుల బతుకమ్మ


హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల్ భీమారం గ్రామంలో గల సదానంద గౌడ్ కాలనీ వన్ శ్రీవల్లి సుబ్రహ్మణ్య సహిత అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూలను దైవంగా పూజించే గొప్ప పండగ బతుకమ్మ అని ప్రపంచ వ్యాప్తంగా పూలతో దేవుళ్ళను పూజిస్తారు కానీ పూలనే దైవంగా పూజించే గొప్ప సంస్కృతి సంప్రదాయం మనదని మనందరికీ బతుకునిస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేసే అర్ధం బతుకమ్మలో ఉందని తీరొక్క పూలతో రంగు రంగుల పూలతో బతుకమ్మను అలంకరించి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూలను పూజించే సంస్కృతి సంప్రదాయం మన స్వంతమని అన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

21
1220 views