logo

ఖానాపూర్ సీనియర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు గా జునైద్ ఖురేషి



నిర్మల్ జిల్లా ఖానాపూర్ సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. మంగళవారం స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు గా న్యూస్ 24 రిపోర్టర్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ జునైద్ ఖురేషి ఎన్నికయ్యారు. ఖానాపూర్ సీనియర్ ప్రెస్ క్లబ్ సభ్యులు జునైద్ ఖురెషికి శుభాకాంక్షలు తెలిపారు.

11
360 views