logo

ఈరోజు హిందూపురం వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు బాలాజీ మనోహర్ గారి ఆఫీసు నందు రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి

ఈరోజు హిందూపురం వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు బాలాజీ మనోహర్ గారి ఆఫీసు నందు రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి
S.అమానుల్లా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఫారుక్, హిందూపురం నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు,నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మోహన్ గార్లకు పార్టీ అధిష్టానం పదవులు ఇచ్చిన సందర్బంగా.....

నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి T N దీపిక వేణు రెడ్డి గారి ఆదేశాల మేరకు...

వారికి బాలాజీ మనోహర్ గారు పూలమాలలు, వేసి, దుశ్యాలవాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని మాకు ఈ బాధ్యతలను అప్పగించిన అధిష్టానానికి దీపిక వేణు రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమైనది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగిరెడ్డి, ఆఫీసన్న, కసుమూరు గఫూర్ సాబ్, గంగాధరప్ప, మూర్తి, నాగేంద్ర మహబూబ్ బాషా, జంషీర్, ఫక్రుద్దీన్, అజ్మతుల్లా, కోటిపి వేణుగోపాల్ రెడ్డి, నాగరాజు, నయాజ్, జిలాన్,మొదలగువారు పాల్గొన్నారు.

26
706 views