logo

టీజేఎఫ్ ఆధ్వర్యంలో దసరా సంబరాలు...

విశాఖపట్నం (రాయల్ ప్యాలెస్ )
తెలుగు జర్నలిస్ట్ ఫోరం(TJF) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరిపించారు. జర్నలిస్టు వృత్తిలో వేలాదిమంది వార్త రిపోర్టర్లు,కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, ఎడిటర్లు ఎంతోమందిని ఒక తాటిపైకి తీసుకువచ్చి తెలుగు జర్నలిస్ట్ ఫోరం అని ఏర్పాటు చేసి జర్నలిస్టుల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ టీజేఎఫ్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. ఎంత గొప్ప ఆలోచన చేసిన టీజేఎఫ్ ప్రెసిడెంట్ ఫౌండర్ పి ఈశ్వర్ చౌదరి జర్నలిస్టులను ఐక్యత చేసే ఆలోచనలో విశాఖ జిల్లాలోని అత్యధిక జర్నలిస్టు కలిగిన సంఘం ఏర్పాటు చేశారు. జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి కానీ అలాంటి జర్నలిస్టుల గురించి పాటుపడే సంఘం టీజేఎఫ్. పత్రిక సాటిలైట్ ఇతర ప్లాట్ఫారంపైన పనిచేస్తున్న రిపోర్టర్లు, కెమెరామెన్ గుర్తించి. టీజేఎఫ్ ఆధ్వర్యంలో దసరా,దీపావళి సంక్రాంతి,ఉగాది ఇలా పలు పండుగ వాతావరణం కల్పిస్తూ అందర్నీ ఒక ఐక్యత మీద నడిపిస్తున్న ఘనత టీజేఫ్ అధినేత ఈశ్వరి చౌదరి ది.వి ఆనందకుమార్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సహకారంతో పలు సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు ఆలాతకరమైన వాతావరణము ఏర్పాటు చేయడం జరిగింది. దసరా సంబరాల్లో భాగంగా
రాజకీయ నాయకులు, టీజేఎఫ్ సభ్యులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

47
1765 views