logo

సింగరేణి సి అండ్ ఎం డి బలరాం నాయక్ ఐఆర్ఎస్. ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.

AIMA. హైదరాబాద్.1

ఈరోజు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నందు సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ IRS గారిని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు మర్యాదపూర్వకంగా కలిసి తమ వైరా నియోజకవర్గ సమస్యలపై సింగరేణి C&MD గారితో చర్చించడం జరిగినది.

0
0 views