శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
దసరా మహోత్సవాల సందర్భంగా.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు. రాష్ట ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీశైలం శాసనసభ సభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న దేవదాయ శాఖ కార్యదర్శి డా.హరి జవహర్లాల్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జిల్లా ఎస్. పి సునీల్ షెరాన్ , చైర్మన్ గా నియమితులైన రమేష్ నాయుడు మరియు కార్యనిర్వహణ అధికారి యం. శ్రీనివాస రావు తదితరులు.