logo

నూతన గృహప్రవేశ శుభకార్యంలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు.

నార్నూర్ మండల సహకార సంఘం సీఈఓ ఆడే గణేష్ నిర్మించిన నూతన గృహప్రవేశ శుభకార్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తం, pasc ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ దాదే అలీ, తోడసం నాగరావు, చౌహన్ యశ్వంతరావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఉర్వేత రూపుదేవ్, సయ్యద్ ఖాసిం, కాంబ్లే ఉద్దవ్, VTDA చైర్మన్ దిగంబర్ డైరెక్టర్ దుర్గే కాంతారావు ఆటో యూనియన్ అధ్యక్షులు ఫెరోజ్ ఖాన్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు సుల్తాన్ ఖాన్, మోడల్ స్కూల్ మాజీ చైర్మన్ రాథోడ్ సుభాష్, అవినాష్ ఆడే, మడవి రూప్ దేవ్, శ్రీరామ్,మాణిక్ రావు, చంద్రశేఖర్ లోఖండే, దిగంబర్, రాథోడ్ రామేశ్వర్ మరియు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు.

4
572 views