logo

పుణ్యతిథి(వర్ధంతి) కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు

BRS నాయకుడు లోఖండే చంద్రశేఖర్ మాతృమూర్తి రెండవ పుణ్యతిథి(వర్ధంతి) కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పార్పణ చేసి శ్రద్ధాంజలి ఘంటించారు. కార్యక్రమంలో జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ దాదే అలీ, పాండే వార్ కేశవరావు, pasc ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే, లెక్చరర్ బాలాజీ కాంబ్లె, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవరావు, చౌహాన్ యశ్వంతరావు, షేక్ దస్తగిరి,డైరెక్టర్ దుర్గే కాంతారావు, రాథోడ్ దేవిక బాయి, సయ్యద్ ఖాసిం, కేశవరావు దుర్గే, దుర్గే నారాయణ రాథోడ్ దిలీప్ చౌహాన్ సురేష్ దుర్గే గునంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

3
512 views