logo

ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఆటో డ్రైవర్లు గురించి ఆలోచించాం :ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

అమరావతి (AIMA MEDIA ): ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 2 లక్షల 90 వేల మందికి పైగా ఆటో డ్రైవర్ సోదరులకు లబ్ధి చేకూరనున్నట్లు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వారికి ఊతం ఇవ్వడానికి సుమారు 436 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు నారలోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ బీజేపీ, విజయవాడ ఎంపీ కేశినేని శివదత్ , విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

33
2007 views