దండి వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న సిరి సహస్ర
దండి వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో మన సిరమ్మతే 04.10.2025దీ, సాలూరు మండలం. సాలూరు మండలం, మామిడిపల్లి వద్ద, భూతాడవలస గ్రామంనకు చెందిన దండి శ్రీనువాసురావు , అనంత కుమారి దంపతుల కుమార్తె చి!! వి. లేఖ్య వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ శనివారం పాల్గొని వధూవరులకు నూతన వస్త్రాలను బహుకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.