logo

విజయనగరంలో ఘనంగా శోభాయాత్ర..


విజయనగరం ఉత్సవాల సందర్భంగా ర్యాలీ శోభాయమానంగా ప్రారంభమైంది. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామ సుందర్‌ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. వివిధ జానపద కళలు, కళారూపాలతో ర్యాలీ కనులవిందుగా సాగి, ప్రజలను ఆకట్టుకుంది. ఉత్సవ వేదికలు ప్రజలతో కళకళలాడాయి.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

18
628 views