logo

నూతన గృహప్రవేశ శుభకార్యంలో పాల్గొన్న శ్రీ గజానంద్ నాయక్ గారు,

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన చింతావార్ భూమన్న సెట్ నిర్మించిన నూతన గృహప్రవేశ శుభకార్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తం, మాజీ జెడ్పిటిసి బిరుజులాల్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శేష రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవరావు, రాథోడ్ దత్తారం, డైరెక్టర్ కాంతారావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రకాష్, దుర్గే నారాయణ, ప్రేమ్, చౌహన్ భీక్కు మరియు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు.

9
774 views