logo

45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్! మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది.

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*** అక్టోబర్ 6***( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!

మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది.

నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది.

* *ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం*

* *45రోజుల్లో (ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్*

* *చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన*

* *రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు*

93
5250 views