logo

పట్టించుకోని అధికారులు ఎవరికైనా ప్రాణాపాయం జరిగినప్పుడు పట్టించుకుంటారు కావచ్చు

మందమర్రి మంచిర్యాల జిల్లా స్థానిక మూడో వార్డు టెంపుల్ ఏరియా లో గత కొన్ని సంవత్సరాల కాలం నుండి శిలావస్థ స్థితిలో ఉన్న నీళ్ల ట్యాంక్ పట్టించుకోని అధికారులు నీళ్ల ట్యాంక్ దాని కింద ఒక మూడు నాలుగు కుటుంబాలు జీవిస్తున్నారు అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆ ఒక్క నీళ్ల ట్యాంకి ఎప్పుడు కూలిపోతుందో అనే భయంతో భయాందోళనతో గురవుతున్నారు అయినా అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా అధికారులతో మాట్లాడి తీపిస్తా అని చెప్పి తీపియ్యకపోగా అలాగే సింగరేణి యాజమాన్యం కూడా తీపిస్తా అని చెప్పి తీపియకుండా మున్సిపల్ అధికారి దృష్టికి కూడా తీసుకపోగా ఎవ్వరు కూడా ఈ అధికారులు కూడా పట్టించుకోకుండా ఉన్నారు మరి ఏ అధికారులు పట్టించుకుంటారు పట్టించుకునే నాధులు ఎవరు మరి అని ప్రజలు వాపోతున్నారు అది కూలిపోయాక మా ప్రాణాలు పోయేక పట్టించుకుంటారా అని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు దీని దృష్టి పెట్టి వీలైనంత తొందరగా దీన్ని తీసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ప్రజలు

4
193 views