logo

పల్నాడు: ఆస్తి వివాదం.. 3 రోజులుగా ఇంటి వద్దే తండ్రి మృతదేహం

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుంది.

అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి అంత్యక్రియలు చేయడానికి కొడుకులు నిరాకరించారు. ఆస్తి పంపకాలు జరిగితేనే దహన సంస్కారాలు చేస్తామని తేల్చి చెప్పారు. గ్రామ పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు. దీంతో మూడు రోజులుగా తండ్రి మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచారు.

4
240 views