logo

D MART ,GUNTUR NAAZ CENTER లో ఘరానా మోసం

గుంటూరు లో నాజ్ సెంటర్ దగ్గర ఉన్న
D MART లో పార్కింగ్ అని ప్రతి ఒక్కరు దగ్గర 30 రూ వసూల్ చేస్తున్నారు.. D MART స్టాఫ్ .. షాపింగ్ చేసిన అమౌంట్ అడుగుతున్నారు..ఇవకపోతే దౌర్జన్యం చేస్తున్నారు.. మీకు చేతనైన చేసుకోండి..30 రూ కట్టాల్సిందే..అని ..ఫ్రీ పార్కింగ్ ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు... ఏమైనా మనం అడిగితే తగదాడుతున్నారు

5
7412 views