logo

కిరాణా షాపు ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీ గజానంద్ నాయక్ గారు

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ అతిక్ ఏర్పాటు చేసిన నూతన కిరాణా షాపును సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు పుష్కర్ జ్ఞానోబ, కర్మన్ కార్ బ్రీజ్ లాల్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ దాది అలీ, pasc ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే చౌహన్ యశ్వంత్ రావు మడవి మాన్కు, సదర్ హాసన్ ఖాన్, హ్యుమన్ రైట్స్ అధ్యక్షులు సుల్తాన్ ఖాన్, మోడల్ స్కూల్ మాజీ చైర్మన్ రాథోడ్ సుభాష్, షేక్ షకీల్, డాక్టర్ సత్తార్, షేక్ దస్తగిరి,షేక్ హుస్సేన్, చౌహన్ గోవింద్, చౌహన్ శేష రావు,రియాజోద్దీన్, బాబు మెకానిక్,అఖిల్ పోలీస్, అరవింద్, షేక్ చోటు, సంతోష్, గుంజ చిన్నయ్య తదితరులున్నారు.

13
478 views