logo

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డీ పుట్టినరోజు వేడుకలు*

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డీ పుట్టినరోజు వేడుకల్ని నార్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా *సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు* కేక్ కట్ చేశారు. నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. వేడుకలో మాజీ జెడ్పిటిసి బిరుజులాల్, రాథోడ్ దత్తరాం, pacs డైరెక్టర్ కాంతారావు, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్ ఆడే, AMC డైరెక్టర్ జాదవ్ కైలాస్, షేక్ దస్తగిరి, మాజీ ఎంపిటిసి తనయుడు కరీం ఖాన్, నిజాం, కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు మహమ్మద్, దళిత రత్న కోర్రల మహేందర్, షేక్ హుస్సేన్, జాకీర్, రియాజుద్దీన్, గుంజ చిన్నయ్య, గోవింద్, యశ్వంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.

9
638 views